Tuesday, January 26, 2010

please see more Singotam photos .....
http://picasaweb.google.com/nareshrgukt23/SINGOTAMSINGAPATNAM#
http://picasaweb.google.com/nareshrgukt23/BloggerPictures#
http://www.orkut.co.in/Main#AlbumList?uid=3538194660106003346
http://www.orkut.co.in/Main#Album?uid=3538194660106003346&aid=1241986502

సింగోటం [సింగపట్నం] మాఊరి పిచ్చాపాటీ కబుర్లు:SINGOTAM Kaburlu..Kakarakayalu..



సింగోటం [సింగపట్నం]
మాఊరి పిచ్చాపాటీ కబుర్లు .........!!!!!
ఇది ఓ అందమైన పల్ల్లెటూరు.పచ్చని పైర పొలాలు...
.ఓ వైపు...అందమైన పొలాలు...దేవాలయానికి ఎడమవైపున...శ్రీవారిసముద్రం ...
ఊళ్ళో భాగ్యనగరానికి పొట్ట చేత్తో పట్టుకుని వలస జీవులు మినహా..మిగతావారు..
.దాదాపు 2500 కు పైగా జనాభా....3 బిన్ని రైసు మిల్లులు..
2 ఫోటో స్టూడియోలు...3 హోటళ్ళు...4 - 5 హోల్ సేల్ షాపులు...
..2 మెడికల్ షాపులు ... చుట్టు ప్రక్కల గల ప్రజల కనీస అవసరాలు తీర్చే ఓ గ్రామీణ వికాస బ్యాంక్..
...20 - 30 కి పైగా కిరాణా షాపులు....
ఓ మోస్తరు గా చదువుకొని గ్రామ రాజకీయాలను శాసించే యువత
..... [ వీరు పాకెట్ మనీకై తల్లిదండ్రులపై ఆధారపడడం శోచనీయం???]
అమెరికా లో సెటిలయిన ...ఓ డాక్టర్ ...ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్...
ఈ మధ్యలోనే "జిబ్రాల్టర్ " వెళ్ళిన మా బామ్మర్ది ఫ్రెండ్..
{ఇంజనీరింగ్ వరకు లెండి ...ఈ మధ్యలో మారాడు లెండి.}..
ఒక సంవత్సరం క్రితం గ్రూప్ 2 జాబ్స్ వచ్చిన నంచర్ల బ్రదర్స్ ....
మా మిత్రులు ..{శశింధర్ రెడ్డి ...రాజేందర్ రెడ్డి }
చాలామంది టీచర్స్....ఒకరిద్దరు డాక్టరేట్ పరిశోధన చేస్తున్న యువకులు... ....
...ఇంకో ప్రత్యేకత ఏంటంటే . ......
నేడు మనం గుండెపై చేయి వేసుకొని హాయిగా నిద్రిస్తున్నామంటే దానికి కారణం...
మన సరిహద్దుల్లో కాపలా కాస్తున్న ..వీర జవాన్ల చలువే....
మా ఊరినుండి దాదాపుగా 30 -40మంది [లెక్క సరిగా తెలియదు.... క్షంతవ్యున్ని]
ఆర్మీలో ఉన్నారని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను.
భూతాలమర్రి
ఈ గాలి ...ఈ ఊరు .....ఈప్రేమ ..... అన్న విధాన ......కారణం ఇదిమిద్దంగా తెలియదు కానీ ...
మా ఊరు ప్రేమ పక్షులకు ప్రసిద్ధి. ఖచ్చితంగా తెలియదు కానీ ...ఈ ప్రేమాభిరామాయణం..
.30 సంవత్సరాల క్రితం మొదలైందని చెప్తారు....ఇది ఇంతింతై వటుడింతై....చందాన...నేడు పెద్ద్ వటవృక్షమై ..కూర్చుంది. ఎదిగిన అమ్మాయి తల్లిదండ్రులకు ఇదొక "భూతాలమర్రియై" ?
వారిని నిద్రలో కూడా ఉలికి పడేట్లుగా చేస్తున్నది.????????!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
అనధికారిక సర్వే ప్రకారం [ఊళ్ళో యువత మనోగతం ప్రకారం...]....55 ప్రేమ వివాహాలు జరిగాయని అంచనా....
http://www.youtube.com/watch?v=Gw7X52XIY4M
http://www.youtube.com/watch?v=_Yl3Ys-lUU8&feature=related

ఇంకాబ్ల్లాగ్ పూర్తి కాలేదు....ఇంకా నిర్మాణంలో ఉంది. మరిన్ని వివరాలకై ...
nareshrgukt23@gmail.com 9000964558