Tuesday, November 20, 2012

నా సంక్షిప్త బయోడేటా :తూర్పింటి నరేశ్ కుమార్

నా సంక్షిప్త బయోడేటా :
పేరు : తూర్పింటి నరేశ్ కుమార్
తల్లిదండ్రులు : శ్రీ తూర్పింటి సత్యమ్మ , కీర్తిశేషులు తూర్పింటి బక్కన్న
స్వగ్రామం : సింగోటం (గ్రామం ), కొల్లాపూర్(మండలం) , మహబూబ్ నగర్ జిల్లా
చదువు    : సింగోటం గ్రామం జెడ్.పి.హెచ్.ఎస్ లో పదోతరగతి పూర్తి  చేశారు
                    ఇంటర్ , డిగ్రీ వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి  చేశారు.
పీ.జీ విద్య : ఉస్మానియా విశ్వవిద్యాలయం పీ.జీ ప్రవేశ పరీక్షలో 15 వ ర్యాంకు సాధించి
                 ఎం.ఏ తెలుగు ను డిస్టింక్షన్ లో  ఆర్ట్సు కళాశాల(ఓ యూ )లో పూర్తి చేశారు .
 ఉన్నతవిద్య : ఉపాధ్యాయ అర్హతా ప్రవేశ పరీక్ష లో రాష్ట్ర స్థాయిలో 10 వ ర్యాంకు ను సాధించి   Institution of Advanced Studies  in Education(ఐ.ఎ.ఎస్.యి ) కళాశాలలో   ఉపాధ్యాయ శిక్షణను పూర్తి చేశారు.
  ఉన్నతవిద్య : ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఎం.ఫిల్ ప్రవేశ పరీక్షలో 5 వ ర్యాంకు ను సాధించి
                                                                 ఎం.ఫిల్ ను పూర్తిచేశారు.
                  * 2012 రాష్ట్ర స్థాయి అర్హతా ప్రవేశ పరీక్ష(సెట్)లో ఉత్తీర్ణతను సాధించారు.
                  * 2012 జాతీయ స్థాయి అర్హతా ప్రవేశ పరీక్ష(నెట్ )లో ఉత్తీర్ణతను సాధించి యూనివర్సిటీ
                  గ్రాంట్సు కమీషన్
(యు.జి.సి) వారిచే ప్రతిష్టాత్మకమైన జూనియర్ రీసెర్చు ఫెలోషిఫ్
 (జె.ఆర్.ఎఫ్ )నుపొందారు.  
ఈ ఫెలోషిఫ్ క్రింద వీరు 5 సంవత్సరాల పాటు నెల నెలా ఫెలోషిఫ్ ను పొందుతారు .
ప్రస్తుత ఉద్యోగం : వీరు 2008 లో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన
                    3 అంచెల పరీక్షల్లో (మౌఖిక , ప్రవేశ పరీక్ష , ట్రైనింగ్ లో) ఉత్తీర్ణతను  పొంది (ఆర్.జి.యు.కె.టి )

                లో క్యాంపస్ ప్లేస్ మెంట్ ను పొందారు. ప్రస్తుతం తెలుగు ఫ్యాకల్టీ (బోధకులు)గా పనిచేస్తున్నారు.
                  *వీరు ఆర్.జి.యు.కె.టి బాసర లో ప్రీ యూనివర్సిటీ కోర్సు (పి.యు.సి)వారికి మరియు
                                ఇంజనీరింగ్ తృ తీయ సంవత్సరం వారికి బోధిస్తున్నారు.
బ్లాగులు : వీరు అంతర్జాలం లో కూడా బ్లాగ్ లు ఏర్పాటు చేసి ఈ ప్రాంత విశేషాలను ప్రపంచానికి చాటి చెబుతున్నారు .                 కొన్ని వీరి బ్లాగులు http://thurpinti.blogspot.in/

                                      http://singotam.blogspot.com

                        http://kollapurthurpinti.blogspot.com
                http://tuurpinti-telugumentors.blogspot.com

             http://telugusaahityam-tuurpinti.blogspot.com/
ఉన్నతవిద్య  :        ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఎం.ఫిల్ ప్రవేశ పరీక్షలో 
                          5 వ ర్యాంకు ను సాధించి  ఎం.ఫిల్ ను పూర్తిచేశారు.

ఎం.ఫిల్ గ్రంధ ప్రత్యేకతలు : " కొల్ల్లాపూర్ ప్రాంత జాతరలు - ఒక పరిశీలన" అనే ఈ పుస్తకంలో
పూర్వం 'కొలుముల పల్లె 'గా పిలువబడ్డ కొల్లాపూర్ ఏర్పడటానికి ముందుగల చరిత్ర ... రాజుల పౌరుషం , సాహితీ వైభవం తదితర అంశాలతో పాటు ...ఈ ప్రాంతంలోని పండుగలు - పబ్బాలు ... జాతరలు -కొలుపులు శిష్టదేవతలు ,గ్రామదేవతలు ఆచార, వ్యవహారాలు సమస్త అంశాలను స్పృశించడం జరిగింది. "కొల్లాపూర్ ప్రాంత సమగ్ర సమాచార దర్శిని " గా విమర్శకుల ప్రశంసలను అందుకున్నది.
ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్సు ఎడ్యుకేషన్ పీ.జీ విద్యార్థులకు పేపర్ 5 ("తెలుగు వారి చరిత్ర - సంస్కృతి ") లో వీరి ఎం.ఫిల్ పుస్తకం రిఫరెన్సు టెక్స్టు గా ఎంపిక కావడం విశేషం . అంతర్జాలంలోఈ పుస్తకంకోసం  http://www.etelangana.org/ చూడవచ్చు.
పత్రసమర్పణలు : 1. 2010 నవంబర్ మాసంలో యు.జి.సి ,ఓ.యూ తెలుగు శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో            నిర్వహించిన జాతీయ స్థాయి సెమినార్ లో " 50 ఏళ్ళ సాంస్కృతిక వికాసం నా తెలంగాణ కోటి రతనాల వీణ " అనే అంశం పై పత్ర సమర్పణ చేసారు.
2.2010 డిసెంబర్ నెలలో యు.జి.సి - పీ.జీ కళాశాల తెలుగు శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి సెమినార్ లో "ఆచార్య కొలకలూరి ఇనాక్ కథల్లో సగటు మానవుని సంవేదన "అనే అంశం పై పత్ర సమర్పణ చేసారు.
3.2012 లో ఓ.యూ తెలుగుశాఖ నిర్వహించిన జాతీయ స్థాయి సెమినార్ లో "తెలుగుపరిశోధన పద్ధతులు "అనే అంశంపై పత్ర సమర్పణ చేసారు.
ప్రత్యేకతలు : ఉస్మానియా విశ్వ విద్యాలయంలో  విద్యార్థి ఉద్యమంలో చురుకైన నాయకునిగా పనిచేసి విద్యార్థుల సమస్యలపై ఎడతెగని పోరాటాలు చేసారు.
1.2003 లో పీ.జీ తెలుగు పూర్తి చేసిన వారికి తెలుగు పండిత శిక్షణ (టి.పి.టి ) ప్రవేశార్హత కల్పించటం
             కోసం    యూనివర్సిటీ నుండి రాజీలేని ఉద్యమాన్ని సాగించి వారికి న్యాయం చేకూర్చారు .
2.తెలుగు భాషపై మమకారంతో 2007 లో తెలుగు భాషా పరిరక్షణ సమితి ని ఏర్పాటు చేసి 11-11-2006
                           లోరాష్ట్ర స్థాయి సెమినార్ ను నిర్వహించారు.
ప్రస్తుతం తెలుగు భాషా పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
 3.రివర్సులో రాయడం : వీరి మరో ప్రత్యేకత రివర్సులో రాయడం ....డిగ్రీ చదివే నాటినుండి ఇంటికి ఉత్తరాలు
     అనగా పోస్టుకార్డ్సు రాసే అలవాటు ఉంది.పోస్టుకార్డ్సు ఇతరులు చదవరాదనే ఉద్దేశ్యంతో రివర్సు లో
     రాయడం సాధన చేసి సఫలీకృతులయ్యారు. నేటికి డైరీని రివర్సు లో రాయడం వీరి ప్రత్యేకత.

4.అంతర్జాలంలో ఆర్కుట్ కమ్యూనిటీ లో "తెలుగు భాషా పరిరక్షణ సమితి "అనే సోషల్ కమ్యూనిటీ ని ఏర్పాటు చేసి ఆ వేదికపై తెలుగు కు సంబంధించిన ఎన్నో చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు . ఆర్కుట్ కమ్యూనిటీ లంకె http://www.orkut.co.in/Main#Community?cmm=24103064.
         ఈ కమ్యూనిటీ లో ప్రస్తుత సభ్యుల సంఖ్య  2386.
ఆదర్శ పాఠశాలల బ్లాగు :
ఆదర్శ పాఠశాలలకు సంబంధించిన సమాచారం తెలుగు వారందరికి అందుబాటులోకి
తేవాలనే ఉద్దేశ్యంతో అంతర్జాలంలో వీరు ఆదర్శ పాఠశాలల సమాచారం పేరుతో ఓ
బ్లాగును నెలకొల్పారు....దీనిలో జీ.వో లు ...ఎప్పటికప్పుడు సమాచారంను
నెటిజన్సు కు అందిస్తున్నారు.
http://manaapms.blogspot.in/
----------------------------------------------------
తెలుగు మెంటర్సు బ్లాగు :
తెలుగు మెంటర్సుకు సంబంధించిన సమాచారం అంతర్జాలంలో వీరు సమాచారం పేరుతో ఓ
బ్లాగును నెలకొల్పారు...దీనిలో ఐ.ఐ.ఐ టి విద్యార్థులు రాసిన కవితలను
ప్రచురిస్తారు...
 http://tuurpinti-telugumentors.blogspot.in/
మరిన్ని వివరాలకై .....
                                                                                                            nareshrgukt23@gmail.com
9000964558
 http://thurpinti.blogspot.in/


No comments:

Post a Comment